సౌత్ ఇండియన్ బ్యూటీ అసిన్ ఒక్కడి నుండి వెళ్ళిపోయి బాలీవుడ్లో స్థిరపడిన విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి అసిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రకారం ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్ సరసన ఆమె ‘హౌస్ ఫుల్ 2′ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ఆమె ఈ సినిమాలో స్విమ్ వేర్ మరియు బికినిలో అల్ట్రా గ్లామరస్ గా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకుడు. జాన్ అబ్రహం మరియు రితేష్ దేష్ముఖ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 5న విడుదలవుతున్న హౌస్ ఫుల్ 2 చిత్రం పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం ఆమెకు స్టార్ ఇమేజ్ తీసుకురావాలని ఆశిద్దాం.
0 comments:
Post a Comment