skip to main |
skip to sidebar
10:21
nikhil cherry
150 వ సినిమా ఉంటుందనీ ... అందులో కథానాయికగా తమన్నా వుంటే బావుంటుందని భావిస్తున్నట్టు చిరంజీవి చెప్పారు. దాంతో తమన్నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కొంతమంది మాత్రం తమన్నా అభినందన సభకి వచ్చినట్టుగా ఫీలయితే ... ఇంకొంత మంది మాత్రం ఇంతమందిని తమన్నా ఇంతలా ఎలా ఆకట్టుకోగలిగిందో తెలియక ఆలోచనల్లో పడ్డారట!
0 comments:
Post a Comment