పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ప్రోమోలో వదిలిన ...నాకు కొంచెం తిక్క ఉంది..అయితే దానికో లెక్క ఉంది అనే డైలాగు ఇప్పుడు చాలా పాపులర్. పాపులర్ డైలాగులకు ఎప్పుడూ ప్యారెడీలు వస్తూంటాయి. తాజాగా అదే కోవలో...పెద్ద హీరోలను ఉటంకిస్తూ చేసిన ప్యారెడీ డైలాగులు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుస్ లో ఇవి అభిమానులును ఆనందపరుస్తున్నాయి. కేవలం చమత్కారం లక్ష్యంగా చేసుకున్న ఈ డైలాగులు నవ్వించటానికి మాత్రమే.
పవన్ కళ్యాణ్
నాకు కొంచెం తిక్క ఉంది.. కానీ దానికో లెక్క ఉంది..
జూనియర్ ఎన్టీఆర్
నాకు ఒక తొడ ఉంది.. దానికో సౌండ్ ఉంది.
మహేష్ బాబు
నాకు కొంచెం జలుబు ఉంది. కానీ దానికో అమృతాంజనం ఉంది
వెంకటేష్
నాకు కొంచెం అప్పు ఉంది.. కానీ దానికి మనపురం ఉంది.
బ్రహ్మానందం
నాకు కొంచెం బట్ట ఉంది కానీ దానికి విగ్గే లేదు..
0 comments:
Post a Comment