TIME

About

Profile

Monday, 12 March 2012

REBAL FALSH BACK






తమన్నా అందగత్తే కాదు ... అదృష్టవంతురాలు కూడా అనే విషయం నిన్న జరిగిన 'రచ్చ' ఆడియో వేడుకతో మరింత స్పష్టమైంది. కెరియర్ ప్రారంభం నుంచి కూడా యువ కథానాయకుల సరసన ఛాన్స్ లు దక్కించుకోవడంలోనూ ... కుర్ర కారు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోను తమన్నా తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. పొందికైన రూపం ... కళ్ళు చెదిరిపోయే మేని ఛాయ యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. నిన్న జరిగిన 'రచ్చ' ఆడియో ఫంక్షన్లో తమన్నా గ్లామర్ - ఆమె డెడికేషన్ అద్భుతం అంటూ రామ్ చరణ్ తెగ పొగిడేశాడు. ఇంత వరకూ తనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ లో తమన్నాకే ఎక్కువ మార్కులు దక్కుతాయంటూ కితాబు ఇచ్చాడు.
        ఇక దర్శకుడు సంపత్ నందితో పాటు ఆ ఫంక్షన్ కి విచ్చేసిన చిరంజీవి కూడా తమన్నాని తన దైన స్టైల్లో అభినందించారు. కథ డిమాండ్ చేస్తే తన ‘‘నాలాంటోడ్ని ఎప్పుడూ కెలకొద్దు. పొరపాటున కెలికావో... చరిత్రలో కనీవిని ఎరుగని రేంజ్‌లో క్రైమ్ రేట్ పెరిగిపోద్ది’’ అంటున్నారు ఎన్టీఆర్. అయితే ఇది నిజ జీవితంలో కాదు. బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందుతున్న ‘దమ్ము’చిత్రంలో డైలాగ్ ఇది. ప్రస్తుతం అభిమానుల మధ్య హల్‌చల్ చేస్తున్న ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. మాస్‌ని సంభ్రమాశ్చర్యాలకు లోనుచేసే రేంజ్‌లో బోయపాటి ‘దమ్ము’ సినిమాను తెరకెక్కిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఈ నెల 23న ఉగాది రోజు కీరవాణి ప్రభాస్ తాజాగా చేస్తున్న చిత్రం 'రెబల్‌'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లలో జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ...అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా కథానాయకుడు నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అన్నారు. ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా, దీక్షాసేథ్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవల హైదరాబాద్‌ శివార్లలో ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలను తెరకెక్కించారు

0 comments:

Post a Comment