రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం డిపార్టమెంట్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఆ మధ్యన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై రామ్ చరణ్ తాజాగా ట్వీట్ చేసారు. అతని తన ట్వీట్ లో...నేను రాణాతో చాలా గ్యాప్ తర్వాత ఈరోజు డిన్నర్ చేసాను...అతను నాకు ఆర్జీవి డిపార్టమెంట్ ఫస్ట్ లుక్ చూపించాడు. నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది అంటూ ట్వీట్ చేసారు. ఇక రాణా, రామ్ చరణ్ చాలా క్లోజ్ ప్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ చాలా కాలంగా తన తాజా చిత్రం రచ్చ హడావిడిలో ఉన్నారు.
మొన్న రచ్చ ఆడియో పంక్షన్ జరిగిన తర్వతా కాస్త లీజర్ అయ్యారు. రచ్చ ఆడియో మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. తమన్నా, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన రచ్చ ని సంపత్ నంది డైరక్ట్ చేసారు.
0 comments:
Post a Comment