సాయి కుమార్ తనయుడు ఆది రాబోతున్న చిత్రం “లవ్లీ” చిత్ర ఆడియో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కాబోతుంది. బి.జయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి ఏ రాజు నిర్మించారు. మహేష్ బాబు కుటుంబం తో బి ఏ రాజు కి ఉన్న సాన్నిహిత్యం మేరకు ఈ వేడుకకు ముఖ్య అతిధి గా రమ్మని అడుగ గానే ఒప్పుకున్నాటు సమాచారం. ఈ చిత్ర ఆడియో మార్చ్ 13న హైదరాబాద్ లో విడుదల కానుంది. ఆది , శాన్వి , రాజేంద్ర ప్రసాద్ , వెన్నెల కిశోర్ మరియు చిన్మయి ఘట్రాజు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రుబెంస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ఈ నెల 23న విడుదల కానుంది
0 comments:
Post a Comment