TIME

About

Profile

Monday, 12 March 2012

Dhamu Dialogues





ఎన్టీఆర్,త్రిష కాంబినేషన్ లో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న చిత్రం దమ్ము. ఈ చిత్రంలో డైలాగులు అంటూ గత కొద్ది రోజులుగా నెట్ లో కొన్ని హల్ చల్ చేస్తున్నాయి. అవి చదివిన వారికి అస్సలు అవి సినిమాలోవేనా లేక అభిమానులు కావాలని క్రియేట్ చేసి వదిలినవా అనే డౌట్ లు వస్తున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని...

‘‘ట్రైలర్ తోనే సెన్సేషన్ సృష్టించే టైప్ రా నేను...ఇంక సినిమా రిలీజ్ అయితే సునామీ నే...తట్టుకోవటం ఎవరి వల్లా కాదు’’


‘‘అడుగేస్తే సుమో లు ఎగరటం చూసుంటావ్..తొడ కొడితే ట్రైన్ లు వాపస్ పోవటం చూసుంటావ్..కానీ నేను కొడితే గ్లోబ్ మొత్తం చుట్టివచ్చినట్లు ఉంటుంది’’


‘‘వితౌట్ ఖాఖీ లో ఉంటే కూల్ గా ఉంటా...విత్ కాఖీ లో అయితే కుమ్మేసాలా ఉంటా’’


‘‘నేను డైలాగు కొడితే విజిల్స్ తో ధియోటర్ ని ఊపేస్తారు...అదే నిన్ను కొడితే ఇంక ఆంధ్రా మొత్తం తీన్ మారే’’


‘‘ఎవడరా నువ్వు....డిపార్టమెంట్ లో టైగర్ అంటారు..బయిట అందరూ యంగ్ టైగర్ అంటారు’’

‘‘నాలాంటోడ్ని ఎప్పుడూ కెలకొద్దు. పొరపాటున కెలికావో... చరిత్రలో కనీవిని ఎరుగని రేంజ్‌లో క్రైమ్ రేట్ పెరిగిపోద్ది’’


త్రిష, కార్తీక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, రంగనాథ్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: కేఎస్ రామారావు.

0 comments:

Post a Comment